ఎర్ర గులాబీ
- vinoo Sparkles
- Nov 18, 2024
- 1 min read
‘సార్.. పదేండ్ల నుంచి ఎర్ర గులాబీలే తీసుకెళ్తున్నారు. ఈసారి తెల్ల మల్లెలు తీసుకెళ్లండి’
‘వద్దు. ఎర్ర గులాబీలే ఇవ్వు’
‘మల్లెలు తీసుకెళ్లండి సార్ ఫ్రెష్‌గా ఉన్నాయి. మేడంకు ఖచ్చితంగా నచ్చుతాయి’
‘ఆమెతో కలిసి గుడికి వెళ్తే మల్లెలే తీసుకెళ్లేవాడిని. కానీ, ఒక్కడినే విడిచి శ్మశానానికి వెళ్లింది. సమాధి మీదకు ఎర్రగులాబీలే కావాలి’ గులాబీల నివాళి. ×××
నేను చీకటి
వెలుగులా నువ్వు రానన్ని రోజులు.
Comments