top of page

వారణాశిలోఏమి చూడాలి, ఎలా వెళ్లాలి.

  • Writer: vinoo Sparkles
    vinoo Sparkles
  • Feb 8
  • 1 min read

Must See Highlights | Add to Your Varanasi Trip | Read this Telugu book its A Complete Telugu Travel Guide for Travelers


వారణాశిలో


ఏమి చూడాలి,


ఎలా వెళ్లాలి,


ఏమి తినాలి,


ఏమి కొనాలి,


ఎలా ఉండాలి...



ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి..



ఈరోజు ఒక పాఠశాల దగ్గర


దాదాపు మూడుగంటలు వేచివుండాల్సి వచ్చింది...



వారణాసి పుస్తకాన్ని నాతో తీసుకొని వెళ్ళాను..



సమయం దొరికింది..స్కూల్ ఊరిబయట ఉన్నందున ప్రశాంతంగా ఉంది. పుస్తకం తెరిచాను, వారణాశిలో విహరించాను.



మూడు గంటలు మూడు నిమిషాల్లా అయిపోయాయి.



వారణాసిని కొత్తకోణంలో చూపించిన రచయిత Vinod Mamidala గారికి అభినందనలు.



పుస్తకంలో ఎక్కడా


విమర్శ లేదు..వివరం ఉంది.


హడావిడి లేదు..హాయిగా ఉంది.


సాగదీత లేదు..జోలపాటలా ఉంది.



ప్రతిదీ ఆస్వాదించు.. ఆనందించు అన్న వాక్యానికి సరిగ్గా సరిపోతుంది ఈ పుస్తకం

Varanasi Telugu Book Sreedhar Rajoli ( Facebook Post)




 
 
 

Recent Posts

See All
అక్షరబద్ధం చేసిన ప్రయాణ విశేషాలు అద్భుతం : ఓరుగంటి సుధాకర్​

కాశీ కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, భక్తులకు దైవ భూమి. ఔత్సాహికులకు పరిశోధనా కేంద్రం, టూరిస్టులకు పర్యాటక ప్రాంతం, విజ్ఞాన నగరి -...

 
 
 

Comments


bottom of page